A school girl found her grandmother in a old age home, when the school organized a tour to ti there. The photo of that girl and grandmother went viral on social media.
#schoolgirl
#emotional
#viralphoto
#grandmother
#granddaughter
#schooltrip
#humanintereststory
#Today'sViralPic
పాఠశాలలో చదువుకుంటున్న ఓ అమ్మాయి తన స్కూల్ ట్రిప్ సందర్భంగా ఓ వృద్ధాశ్రమంలో తన నానమ్మను కలుసుకున్న ఓ ఉద్వేగభరిత ఫోటో వైరల్‌గా మారింది. తన గ్రాండ్‌మాను ఆ అమ్మాయి దాదాపు రెండేళ్ల తర్వాత కలిసింది. ఈ ఎమోషనల్ పిక్చర్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఎంతోమంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తన గ్రాండ్‌మాను చూసి ఆ బాలిక కన్నీరుమున్నీరు అయింది. ఇది చూస్తుంటే ఎవరి కళ్లైనా చెమర్చుతాయి.