MS Dhoni's Daughter Ziva Dhoni's Photo Going Viral

Oneindia Telugu 2018-08-17

Views 227

Wicketkeeper-batsman and former Indian cricket team skipper MS Dhoni's daughter is winning over the internet after mother Sakshi Singh Rawat posted videos of her playing piano on Instagram. Sakshi posted two videos on her official Instagram handle of little Ziva playing piano in a very cute and adorable manner.
#MSDhoni
#SakshiSinghRawat
#zivadhoni
#cricket
#india
#batsman

ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ధోనీ కుమార్తె.. జీవా బాగా ఫేమస్ అయిపోయింది. దాదాపు సెలబ్రిటీ హోదా వచ్చేసింది. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. తండ్రి మ్యాచ్‌ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్‌లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా ధోని నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలోనే ధోనీ.. అతని ముద్దుల కూతురు కలిసి కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ అయింది.

Share This Video


Download

  
Report form