Thaman interesting news about Aravindha Sametha Teaser. Background music work completed
#aravindasametha
#poojahegde
#ntr
#trivikramsrinivas
ఆగష్టు 15 కోసం ఎన్టీఆర్ ఫాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 న అరవింద సమేత చిత్ర టీజర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అన్ని పనులని ఇప్పటికే పూర్తి చేసి టీజర్ ని త్రివిక్రమ్ రెడీగా ఉంచారు. ఎన్టీఆర్ ఫాన్స్ అంచనాలకు తగ్గట్లుగా బలమైన యాక్షన్ సన్నివేశాలతో చిత్రం పవర్ ఫుల్ గా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలి సారి రాబోతున్న చిత్రం ఇది.
అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విషయంలో తమన్ ఆసక్తికర విషయం తెలియజేశాడు. టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.