Trivikram Srinivas is an Indian film screenwriter, dialogue writer, advertising and film director known for his works exclusively in Telugu cinema. In the year 2000, he wrote dialogues for Nuvve Kavali, which won the National Film Award for Best Feature Film in Telugu for that year.
#TrivikramSrinivas
#Trivikram
#jalsa
#atharinikidaredhi
#julayi
#maheshkhaleja
#nuvvenuvve
#nuvvunakunachav
#aravindasametha
#ntr
#pawankalyan
#sonofsatyamurthy
#tollywood
#SirivennelaSitaramasastri
#SirivennelaSitaramasastrisongs
#Sindhooram
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. ఈ పాట వినగానే మనకు సింధూరం సినిమా.. సిరివెన్నెల గుర్తుకు వస్తారు. అప్పట్లో ఈ పాట ఎంత హిట్ అయిందో.. అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఈ సాంగ్ ఎంతోమంది యువకులకు స్ఫూర్తిగా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. అలా స్ఫూర్తి చెందిన వ్యక్తుల్లో ఇప్పటి ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఉన్నాడు.ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.