Young Rebel Star Prabhas Meets His Fan Madan Reddy

Filmibeat Telugu 2018-08-13

Views 1

Fulfilling the wish of his little fan, Young Rebel Star Prabhas meets his fan Madan Reddy. The pic of Prabhas meeting his fan grabbed the attention of many on the social media and netizens are appreciating the star for his kind heart.
#Prabhas
#socialmedia
#netizens
#kindheart
#sahoo


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన చిన్నారి అభిమాని మదన్ కోరిక తీర్చాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మదన్ అనే బాలుడు బాహుబలిలో తన ఫేవరెట్ క్యారెక్టరైన ప్రభాస్‌ను కలవాలని ఆశపడ్డాడు. సోషల్ మీడియా ద్వారా మదన్ చేసిన రిక్వెస్ట్‌పై యంగ్ రెబల్ స్టార్ వెంటనే స్పందించారు. ఆ చిన్నారి కోరికను తీర్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS