స" /> స"/>

Director Sujeeth About Prabhas "Sahoo" Movie ఇది నాకు లైఫ్ టైం ఛాన్స్

Filmibeat Telugu 2017-11-06

Views 1

Director Sujeeth About Prabhas Sahoo Movie is a larger than life, is equal to ten cinemas.
సాహో..! బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ని అమాంతం పెంచేసిన "బాహుబలి" తర్వాత మళ్ళీ అదే స్థాయిని కంటిన్యూ చేసే రేంజ్ ఉన్న సినిమా అంటూ వస్తున్న వార్తలు భారీ ఎత్తున అంచనాలని పెంచేస్తోంది. 'ప్రభాస్' అంటే ఒకప్పుడు లోకల్ యాక్టర్ ఇప్పుడు ఇంటెర్నేషన్స్ స్టార్ లో ఒకడయ్యాడు. ఒకప్పుడు తెలుగు స్క్రీన్ కి మాత్రమే పరిమితమయిన నటుడు. తెలుగు సినిమా రుచిని గ్రాండ్ గా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాతో అందరికి ఒక్క సరిగా ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఆ గుర్తింపును క్యాష్ చేసుకుంటున్నాడు మన అమరేంద్ర బాహుబలి. కలక్షన్స్ పరంగానే కాకుండా టెక్నీకల్ గా కూడా సూపర్బ్ అనిపించుకుంది ఈ బాహుబలి సినిమా. ‘సాహో' లార్జర్ దన్ లైఫ్ కాన్వాస్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా అని.. అందుకే ఒకేసారి పది సినిమాలకు పని చేస్తున్న భావన కలుగుతోందని అతను చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS