Bigg boss episode 52. Pirates vs Survivors task.Suspense over Nutan Naidu and Shyamala reentry. This week may happened double elimination.
Bigg Boss Telugu 2 monday(July 30) episode will show contestants childhood memories. Bigg Boss Telugu 2 is the second season of the Telugu-language version of the reality TV show Bigg Boss broadcast in India
#BiggBossTelugu2
#Nutan Naidu
#Shyamala
#TVshow
#BiggBoss
#Telugulanguage
#bhanusri
#tejaswimadivada
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షోలో ఆసక్తికరమైన టాస్క్ ల పరంపర కొనసాగుతోంది. ఇంటి సభ్యుల సత్తా పరీక్షించేందుకు బిగ్ బాస్ విభిన్నమైన టాస్క్ లని ప్రయోగిస్తున్నారు. గత రాత్రి జరిగిన ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులని పైరేట్స్ టీం, సర్వైవర్స్ టీంగా విభజించి ఈ టాస్క్ చేయమని ఆదేశించారు.
టాస్క్ లోని నిబంధనల్ని కౌశల్ ఇంటి సభ్యులకు చదివి వినిపించాడు. గంట మోగిన సమయం నుంచి సర్వైవర్స్ టీమ్ ప్లాన్క్స్ పై కూర్చోవాలి. పైరేట్ టీం వారిని కిందకు దించేలా ప్రయత్నించాలి. అడుగు కింద పెడితే ఆ సర్వైవర్ అవుట్ అయిపోయినట్లే.