Bangalore Restaurant's List Famous For Biryani బెంగళూరు లో బిర్యాని రెస్టారెంట్లు

Oneindia Telugu 2018-07-28

Views 210

Lucknow’s biryani is all about perfect seasoning of the rice and a great precision in tenderising and cooking the meat to perfection. Lalla’s Biryani at Chowpattian Chowk, is where you should be heading if you want to lay your hands on a colourful plate of piping hot biryani. Be assured, the smiles post the meal are inevitable. Lallaji, the owner of this food joint, is the driving force behind the success of the flavoursome biryani served here. A meal for two approximately costs 250 INR.


బిర్యానీ అన్న తక్షణం మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ కు బిర్యానీకి విడదీయరాని బంధం ఉందని ఇట్టే అర్థమవుతుంది. ఒక్క హైదరాబాద్ లో ఉన్న వారే కాకుండా దేశంలోని చాలా మంది హైదరాబాద్ కు వెళితే అక్కడ బిర్యానీ రుచి చూడకుండా వెనుతిరగరు. అయితే విద్యా, వ్యాపారా, ఉద్యోగాల కోసం చాలా మంది హైదరాబాదీలతో పాటు మిగిలిన ప్రాంతాల వారు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరిలో చాలా మందికి అప్పుడప్పుడు లేదా కనీసం వీకెండ్ సమయంలోనైనా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాలని పించడం సహజం. అటువంటి వారి కోసమే ఈ కథనం. ఇందులో హైదరాబాద్ బిర్యానీతో పాటు నాటుకోడి బిర్యానీ, దొన్నే బిర్యానీ లకు కూడా ఫేమస్ అయిన కొన్ని రెస్టోరెంట్ల వివరాలు అక్కడ ఇద్దరు బిర్యానీ తినడానికి అయ్యే ఖర్చు తదితర వివరాలన్నీ ఉంటాయి. మరెందుకు ఆలస్యం...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS