బెంగళూరు బౌరింగ్ క్లబ్ లాకర్ లో రూ. 800 కోట్లు లభ్యం

Oneindia Telugu 2018-07-24

Views 652

బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లో వ్యాపారి అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు చెందిన లాకర్లలో చిక్కిన నగదు, నగలు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాల విలువ దాదాపు రూ. 800 కోట్లకు పైగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు అంచనా వేశారు.వ్యాపారి అవినాష్ అమర్ పాల్ కుక్రోజాను రక్షించడానికి అనేక మంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఆస్తుల పత్రాల్లో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

The Bowring club is currently dominated by a particular community with links to the rich and influential in the city. These people are preventing Avinash’s membership from being scrapped.
#incometax
#officers
#seized
#property

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS