పోలీసులు,అధికారులపై ఆగ్రహం వద్దు : పవన్ కళ్యాణ్

Oneindia Telugu 2018-07-28

Views 95

Jana Sena cheif Pawan Kalyan on Friday appealed youth and his fans that dont raise bikes, You should see at TDP and YSRCP corruption.
#pawankalyan
#janasena
#chandrababunaidu
#ysjagan
#andhrapradesh


గురుపౌర్ణిమ రోజున ఒక్కటే చెబుతున్నానని, ఈ రాష్ట్రాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని (అధికారంలోకి వస్తామని) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సత్యసాయి బాబా, షిర్డీ సాయిబాబా, ఏసు దేవుడు, అల్లా, పరమేశ్వరుడు, మావూళ్లమ్మ ఆశీస్సులతో అధికారంలోకి వస్తామన్నారు.అభిమానులు ఉత్సాహంతో ముందుకు రావడం, కరెంట్ వైర్ల వద్దకు రావడం చూసిన పవన్.. పలుమార్లు వారికి దూరం జరగాలని విజ్ఞప్తి చేశారు. అందరి కోసం నేను 360 డిగ్రీలు తిరిగి మాట్లాడాల్సి వస్తోందని మధ్యలో అన్నారు. చాలామందికి ఫోటోలు ఇవ్వాలని తనకు ఉందని, అది మర్చిపోవద్దన్నారు. నేను ఒక్కడినేనని, దయచేసి నన్ను అర్థం చేసుకోండన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS