Naga Chaitanya Launches Brand Babu's Song Launch

Filmibeat Telugu 2018-07-27

Views 44

Hero Naga Chaitanya has launched the theatrical trailer of ‘Brand Babu.’ The film has Sumanth Shailendra and Eesha Rebba in the lead roles. The film is directed by Parky Prabhakar while director Maruthi has provided the script and is also presenting the movie.
#brandbabu
#NagaChaitanya
#Prabhakar
#Sumanthshailendra
#EeshaRebba


దర్శకుడు మారుతి మరో మాయరోగాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాడు. ‘భలే భలే మాగడివోయ్’ చిత్రంలో హీరోకి నానికి మతిమరుపు .. ‘మహానుభావుడు’ చిత్రంలో శర్వానంద్‌కు అతిశుభ్రం ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌కి నాన్ స్టాప్ ఫన్ జోడించి హిట్లు కొట్టాడు మారుతి. మొత్తానికి మారుతి సినిమాలో హీరోకి ఓ లోపం ఉండటం, ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు నానా కష్టాలు పడటం ఆయన సినిమాల్లో సరికొత్త స్టైల్‌గా మారింది. తాజాగా ఆయ‌న ‘బ్రాండ్ బాబు’ అనే చిత్రానికి ఈ తరహా క‌థనే అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను గురువారం నాడు నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు.

Share This Video


Download

  
Report form