Bigg Boss Season 2 Telugu : Bigg Boss Show Ratings Increases

Filmibeat Telugu 2018-07-26

Views 681

టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ విషయంలో బిగ్‌బాస్ సత్తా చాటుతున్నది. తెలుగు బిగ్‌బాస్2 రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న స్టార్ మా టెలివిజన్ సంస్థను అగ్రస్థానంలో నిలిపింది. బిగ్‌బాస్ రెండో సీజన్‌, హోస్ట్‌గా నాని అంతగా ఆకట్టుకోలేకపోతున్నదనే విమర్శలకు చెక్ పెట్టింది. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తొలి సీజన్‌తో పోల్చుకొంటే ఆరంభంలో రెండో సీజన్‌కు పెద్దగా ఆదరణ లేదు. కానీ తేజస్వి, భానుశ్రీ ఎలిమినేషన్ల ముందు జరిగిన ఎపిసోడ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చిందని ర్యాంకింగ్ పాయింట్లు స్పష్టం చేస్తున్నాయి.

Bigg Boss is emerging as a crazy TV show on the small screen in Telugu. Sunday episode recorded a record rating. BIGG BOSS has improved from 6.5 to 6.8 tvr. Sunday episode delivered 11 tvr. Star Maa No.1 with Highest-Ever 906 grps
#BiggBoss
#nutannaidu
#bhanusri

Share This Video


Download

  
Report form