YS Jaganmohan Reddy called actor-politician Pawan Kalyan bridegroom forever, claiming that the Jana Sena party chief lacks values. Regarding this issue Sri Reddy supports Ys Jagan.
#YSJaganmohanReddy
#PawanKalyan
#SriReddy
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఓ ప్రెస్‌మీట్లో పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నాలుగు వివాహాలు చేసుకున్నాడు, కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తున్నాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దురమారానికి దారి తీసింది. జగన్ మీద విమర్శలు చేస్తూ కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు రివర్స్ కౌంట్లర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టింది.
నలుగురు పెళ్లాలు ఉన్నారు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.... పవన్ కళ్యాణ్ మీద కఠినమైన పదజాలం వాడుతూ ఆరోపణలు చేశారు.