The world's first floating nation designed to 'liberate humanity from politicians' will appear in the Pacific Ocean by 2020.
ఇప్పటివరకు నీటిపై తేలియాడే ఇళ్లు చూశాం.. హోటళ్లు చూశాం.. చిన్న చిన్న విల్లాలను కూడా చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా నీటిపై తేలియాడే దేశాన్నే చూడబోతున్నాం. ఏందీ నమ్మలేకున్నారా..కొన్ని విషయాలను నమ్మి తీరాల్సిందే...ఎందుకంటే అవి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఈ నీటిపై తేలియాడే దేశానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశ్లేషకులను, శాస్త్రవేత్తలను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇది ఎలా సాధ్యం అని అందరూ ముక్కున వేలేసుకునేలా వీడియో ఉంది. కావాలంటే మీరు చూడొచ్చు.
పసిఫిక్ మహాసముద్రంలో 2022 నాటికి నీటిపే తేలియాడే దేశం ప్రపంచానికి పరిచయం కానుంది. ఇప్పటికే దీని మీద అనేక రకాలైన పరిశోధనలు కూడా సాగాయి.
#news
#technology
#internet
#india
#china
#america