The world’s largest cricket stadium is getting built in Gujarat’s Ahmedabad. The Sardar Patel Stadium has built at a cost of Rs 700 crore and has a seating capacity of 1,10,000. It has surpassed the Melbourne Cricket Ground, which has a capacity of 1,00,000 people. The Sardar Patel Stadium will open in March 2020.
ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్దార్ పటేల్ స్టేడియం గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నిర్మించబడుతోంది.
సర్దార్ పటేల్ స్టేడియాన్ని 700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు .అలాగే ఇది 1,10,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. ఒక 1,00,000 మంది కూర్చోవటానికి సరిపోయే మెల్బోర్న్ క్రికెట్ మైదానాన్ని ఇది అధిగమించింది. ఇక మార్చి 2020 లో ఇది ప్రారంభమవుతుంది
#SardarPatelStadium
#world’slargestcricketstadium
#Ahmedabad
#cricketnews
#seatingcapacity
#MelbourneCricketGround
#Gujarat
#సర్దార్ పటేల్ స్టేడియం