MS Dhoni's Wife Responds To Fan's Questions

Oneindia Telugu 2018-07-12

Views 188

Not just fans and cricketers even the family members of the Indian cricketers celebrated Indian Cricket Team's win at Bristol. However, it was veteran India cricketer MS Dhoni's daughter Ziva who hogged the limelight for celebrating Team India's win in her own adorable way.


సాక్షి ధోని... భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్యగా సాక్షిని అభిమానులను అభిమానిస్తారు. ధోనితో పోలిస్తే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె నిత్యం టచ్‌లో ఉంటారు.
అంతేకాదు ధోని, జీవాలకు సంబంధించిన అనేక ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం ధోని టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలోనే ధోని పుట్టినరోజు రావడంతో సాక్షి తన కుమార్తె జీవాని తీసుకుని ఇంగ్లాండ్‌కు వెళ్లింది.
మీడియాకు, అభిమానులకు దూరంగా ఉండే సాక్షి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రావడంతో "Ask me a question" పేరిట అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలచ్చింది. ఈ క్రమంలో జీవాకు ఇష్టమైన ఫేవరెట్‌ కార్టూన్‌ క్యారెక్టర్‌ ఏంటి? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మోగ్లీ, బగీరా అంటూ సమాధానమిచ్చింది.

Share This Video


Download

  
Report form