Shikhar Dhawan Reveals His Musical Side

Oneindia Telugu 2018-06-06

Views 157

India batsman Shikhar Dhawan on Tuesday showcased his love for music as he took to social media to display his talent on the flute. Fondly called 'Gabbar' for his flamboyance on the field, the opener left his fans shell-shocked by revealing his "different side".

భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు బ్యాట్‌తో మాయ చేశాడు. ఇక నుంచి పిల్లన గ్రోవితోనూ మాయ చేసేందుకు సిద్ధమయ్యాడు. ధావన్ ఏంటి పిల్లనగ్రోవి ఏంటా అని అనుకుంటున్నారా. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్ధమౌతోంది. గత మూడేళ్లుగా గబ్బర్‌ సంగీత వాయిద్య పరికరం ఫ్లూట్‌(పిల్లనగ్రోవి) ఊదడాన్ని నేర్చుకుంటున్నాడట. ఈ విషయాన్ని ధావనే స్వయంగా వెల్లడించాడు.
అంతేకాదు తాను ఫ్లూట్‌ ఊదుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ రోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకుందామనుకుంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన, నాలోని రెండో కోణం ఇది. గత మూడేళ్లుగా నేను నాకు ఎంతో ఇష్టమైన సంగీత వాయిద్య పరికరం ఫ్లూట్‌ ఊదడం నేర్చుకుంటున్నాను. గురువు వేణుగోపాల్‌ వద్ద శిక్షణ పొందుతున్నాను. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన నేను ఇప్పుడు ఒక రాగాన్ని ఊదగలుగుతున్నాను.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS