IPL 2018: MI Vs KXIP Match Highlights

Oneindia Telugu 2018-05-17

Views 1

మ్యాచ్‌ చివరి దాకా నిలిచి గెలిపిస్తాడనుకున్న కేఎల్‌ రాహుల్‌(94: 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు)ను ఓ అద్భుత బంతితో పెవిలియన్‌ పంపించి పంజాబ్‌ ఆశలను ఆవిరి చేశాడు. దీంతో ముంబయి 3 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
Jasprit Bumrah once again lived up to his reputation of being the best death-overs' bowler in the business and helped Mumbai Indians defeat Kings XI Punjab by 3 runs in the must-win game for them here in the Indian Premier League (IPL) 2018 here on Wednesday (May 16).
#IPL2018
#MumbaiIndians
#KingsElevenPunjab

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS