Rajamouli Multistarrer Name Going To Get Concluded

Filmibeat Telugu 2018-05-11

Views 2K

Rajamouli posted a video which had three capital letter 'R' uniting to become #RRR. To ensure that fans and media do not jump to conclusion and think that that is the title of the film, Rajamouli confirmed, Latest news that the film title locked. movie team has to announce the title.
#Rajamouli
#Ramcharan
#NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చకు ఫుల్ స్టాప్ పడి.. ప్రస్తుతం కథేంటి? టైటిల్ ఏంటి? దర్శకుడు రాజమౌళి తీయబోయే సినిమాకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను ఎంచుకోవడంతోనే తన సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా మల్టీస్టార్ కి కొత్త నిర్వచనం ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాకు ఎంత బడ్జెట్? టైటిల్ తదితర అంశాలపై భారీగా చర్చ జరుగుతోంది.దర్శకుడు రాజమౌళి తీయబోయే సినిమాకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను ఎంచుకోవడంతోనే తన సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా మల్టీస్టార్ కి కొత్త నిర్వచనం ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆగష్టు నుండి సినిమాకు సంభందించిన కాస్టింగ్ మొదలవుతుందని సమాచారం.
తాజాగా ఈ సినిమా గురించి బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే... ఈ మూవీకి ఇద్దరు ఇద్దరే అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు చేసే పాత్రలు సమానమైనవి ఎవ్వరికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా రాజమౌళి వారి పాత్రలను తీర్చిదిద్దడం జరిగిందని సమాచారం. టైటిల్ విషయంలో అధికారికంగా ప్రకటించే వరుకు రూమర్స్ ను నమ్మలేము.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS