Soonam Kapoor wedding Officially Declared On May 8

Filmibeat Telugu 2018-05-02

Views 293

After weeks of speculations, finally Sonam Kapoor confirms her wedding and the date as well. Sonam is all set tie knot with her boyfriend Aanand Ahuja in Mumbai and a few minutes ago, the Kapoor clan has sent out the official statement about the same. It reads, "The Kapoor and Ahuja families take a great joy and pride in announcing that the marriage of Sonam and Aanand. The wedding will take place on the 8th of May in Mumbai. Since it is an intimate affair, we request you to respect the family privacy. Thank you for all your blessing, love, as we celebrate this special moment in our lives."
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా సోనమ్ కపూర్ పెళ్లి డేట్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకాలం ఈ విషయమై మౌనంగా ఉన్న కపూర్ ఫ్యామిలీ తాజాగా పెళ్లి డేట్ అఫీషియల్‌గా ప్రకటించారు.
మే 8, 2018న ముంబైలో సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా వివాహం జరుగబోతోందని, ప్రైవేట్ సెర్మనీగా ఈ వేడుక నిర్వహించుకుంటున్నామని, తమ కుటుంబంలో జరుగుతున్న స్పెషల్ సెలబ్రేషన్స్ ఇవి, తమ ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించ వద్దు అని కపూర్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది.
చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకను చాలా గ్రాండ్‌గా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే సోనమ్ కపూర్ తన పెళ్లి విషయంలో అలాంటి ఆర్భాటాలకు దూరంగా ఉంటోంది. ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు డబ్బును భారీగా వృదా చేసి అట్టహాసంగా పెళ్లి చేయడం ఇష్టం లేదని, సింపుల్‌గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరుపుకోబోతున్నట్లు సోనమ్ తెలిపారు.
https://telugu.filmibeat.com/news/sonam-kapoor-confirms-her-wedding-date-065674.html
# Sonam Kapoor
#Aanand Ahuja
#weddin

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS