నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్

DriveSpark Telugu 2018-04-26

Views 9

Auto Expo 2018: Tata Nexon AMT unveiled. The new Tata Nexon AMT is expected to be launched in a couple of months with prices expected to be around Rs 30,000 more than the manual versions. The Tata Motors Nexon AMT will rival the likes of the Ford EcoSport with the automatic gearbox and the Mahindra TUV300 AMT. The new Tata Nexon features the same petrol and diesel engines found in the manual gearbox versions of the compact SUV. The 1.2-litre turbocharged petrol engine produces 108bhp @ 5,000rpm and 170Nm of torque @ 1,750rpm. The 1.5-litre turbocharged diesel engine cranks out 108bhp @ 3,750rpm and 260 Nm of torque @ 1,500 rpm.

ఆటో ఎక్స్‌పో 2018: టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆటోమేటిక్ వెర్షన్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. తొలుత మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదల చేసిన టాటా ఇప్పుడు నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌ను అతి త్వరలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ధర రెగ్యులర్ వెర్షన్ నెక్సాన్ కంటే రూ. 30,000 లు అధికంగా ఉండనుంది. పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మరియు మహీంద్రా టియువి300 ఏఎమ్‌టి మోడల్‌కు గట్టి పోటీనివ్వనుంది.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/tata-nexon-amt-unveiled-at-auto-expo-launch-date-specifications-features-mileage-images/articlecontent-pf72970-011712.html

#Tata #TataMotors #TataNexonAMT #NexonAMT #NexonAMTFeatures #NexonAMTSpecs #NexonAMTPricing

Source: https://www.telugu.drivespark.com/

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS