CSK Organise Special Train For Fans to CSK vs RR in Pune

Oneindia Telugu 2018-04-19

Views 139

విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్... ఇదేం పేరని అనుకుంటున్నారా? చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులతో చెన్నై నుంచి పూణెకు బయల్దేరిన రైలు పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత అభిమానులను కలిగిన ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి.

రెండేళ్ల విరామం తర్వాత టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ని తమ సొంతగడ్డపై ఆడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. అదే సమయంలో కావేరీ జల వివాదంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేలరేగాయి.
The special train was organised by the CSK management board to cheer up their fans who were dejected after the team decided to host its home games in Pune following the protests against the Indian Premier League during the Cauvery Management Board issue.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS