Kolkata Knight Riders (KKR) will look to get back to the winning ways when they take on in-form Sunrisers Hyderabad (SRH) in an IPL game at the Eden Gardens on Saturday (April 14).
శనివారం జరగబోయే రెండవ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ,సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.ఇదివరకు జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ లీడ్ లో చెన్నైసూపర్ కింగ్స్ తో ఓడిపోయారు.మొదటి మ్యాచ్ లో బెంగళూర్ తో గెలిచింది. ఓపెనర్ గా సునీల్ నరేన్ రాణించాడు. చెన్నై మ్యాచ్ లో రస్సేల్స్ విద్వంసకరమైన బ్యాటింగ్ ఆడినా ఓటమి పాలయ్యారు. బ్యాటింగ్,బౌలింగ్, రెండు విభాగాల్లో పట్టిస్టంగా ఉంది.