Sridevi Passes Away Twist : శ్రీదేవి చనిపోలేదు..ఇంకా శ్వాస ఆడుతున్నది ?

Filmibeat Telugu 2018-02-27

Views 1.5K

The Dubai Police has transferred the case to Dubai Public Prosecution, thus delaying the process of repatriation. Sridevi remains are expected to reach India sometime on Tuesday.

అందాల తార శ్రీదేవి భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె మధురస్మృతుల నుంచి ఫ్యాన్స్, సహచర నటులు, సినీ తారలు బయటపడలేకపోతున్నారు. ఆమె మరణం అనేక మలుపులు తిరుగుతున్నది. ఫిబ్రవరి 25న శ్రీదేవి మరణం జరిగిన వెంటనే బోనికపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ఆమె గుండెపోటుతో చనిపోయింది అని వెల్లడించాడు. కానీ ఫిబ్రవరి 26న మాత్రం ఫొరెన్సిక్ రిపోర్టులో ఆమె ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయింది అని వెల్లడించడం వివాదంగా మారింది.
కాగా ఫిబ్రవరి 24న ముంబై నుంచి బోనికపూర్ నేరుగా దుబాయ్‌లో శ్రీదేవి బస చేసిన జుమైరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌కు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో చేరుకొన్నారు. అప్పుడే వారిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లాలని అనుకొన్నారు.
తర్వాత బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి మృత్యువాత పడ్డారు. వెంటనే బోనికపూర్ తన స్నేహితుడి సహకారంతో శ్రీదేవిని హాస్పిటల్‌కు తరలించినట్టు వార్తలు వచ్చాయి. కానీ బాత్రూంలో నేలపై పడి ఉన్న శ్రీదేవిని చూసినట్టు హోటల్ సిబ్బంది చెప్పినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొన్నది.
అయితే జుమీరా ఎమిరేట్స్ టవర్స్ సిబ్బంది చెప్పిన కథనం మరోలా ఉంది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హోటల్ రూం నుంచి సర్వీస్ కావాలని పిలుపు వచ్చింది. అయితే తలుపు తట్టినా గానీ డోర్ తీయలేదు అని సిబ్బంది చెప్పడం గమనార్హం. శ్రీదేవి ఉన్న రూం తలుపు తీయకపోవడంతో వెంటనే హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాను. దాంతో బలవంతంగా తలుపులు తెరిచాం. అప్పటికే శ్రీదేవి బాత్రూంలో నేలపై పడి ఉన్నది. అయితే అప్పటికి ఇంకా ఆమె చనిపోలేదు.

Share This Video


Download

  
Report form