Union Budget 2018 : Railway Budget ignores Andhra, Bangalore Metro Gets a Boost

Oneindia Telugu 2018-02-01

Views 3.5K

Rs 1,48,528 crore is the capital expenditure for Indian Railways in Budget 2018. Redevelopment of 600 major railway stations has been taken up; Mumbai transport system is being expanded; suburban network of 160 km planned for Bengaluru

4వేల కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ. సేవ్ గంగా ప్రాజెక్టుకు రూ.17.713 కోట్లు. స్మార్ట్ సిటీలకు రూ.2.04 లక్షల కోట్లు. అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం. ముంబై లోకల్ రైళ్ల కోసం రూ.11వేల కోట్లు. ముంబైలో 40వేల కోట్లతో 160 కి.మీ. డబ్లింగ్ అహ్మదాబాద్, ముంబై హైస్పీడ్ రైలుకు శంకుస్థాపన చేశాం. ఉడాన్ పథకం కింద 56 ఎయిర్ పోర్టుల అనుసంధానం. రైల్వేలో మౌలిక సదుపాయాలు, కొత్త లైన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి.భారతీయ రైల్వేరంగానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,48,528 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశంలోని 600 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని రైళ్లలో వైఫై, సీసీటీవీ సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు.

Share This Video


Download

  
Report form