Agricultural sector : “My government is committed to the welfare of farmers… My prime minister gave the clarion call to double farmers’ incomes by 2022. We consider agriculture to be an enterprise and want farmers to produce more on the same land and also get better returns from their produce,” Jaitley said. Health coverage: Many new schemes announced, one of which is a health protection initiative that the Modi government boasts is the “largest government funded programme” in the world.
న్డీయే సర్కారు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2018-19 ఏడాది బడ్జెట్ తయారు చెయ్యడానికి పెద్ద కసరత్తు జరిగింది. ఎన్డీయే సర్కారుకు చివరికి బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపించింది. 2019లో సాధారణ ఎన్నికలతో పాటు ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2018-19 మీద ప్రత్యేక శ్రద్ద చూపించింది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తయారు చేసిన వారిలో మాస్టర్ మైండ్స్ అధికారులు ఉన్నారు.