Union Budget 2018 : Arun Jaitley's Fifth Union Budget

Oneindia Telugu 2018-02-01

Views 8

Finance Minister Arun Jaitley arrived in Parliament on Thursday morning, ahead of the presentation of the Union Budget 2018-19.

జైట్లీ బడ్జెట్ బాక్స్‌తో ప్రధాని మోడీ వద్దకు వెళ్లారు. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం. బడ్జెట్ ప్రతులు భద్రత మధ్య పార్లమెంటుకు చేరుకున్నాయి. హిందీలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్న జైట్లీ. వేతనజీవులకు, కార్పోరేట్ కంపెనీకు ఊరట లభించేదిగా ఈ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.


Share This Video


Download

  
Report form