IPL 2018 : Royal Challengers Bangalore squad analysis

Oneindia Telugu 2018-01-30

Views 14.4K

Royal Challengers Bangalore lies in their batting line-up. Apart from Virat Kohli, who is currently the No.3 batsman in T20I according to ICC rankings and the extremely dangerous AB de Villiers, RCB also bought Brendon McCullum for Rs 3.6 crore along to boost its side already dangerous batting line-up.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 1. విరాట్ కోహ్లి (రూ.17 కోట్లు-Retained), 2. ఏబీ డివిలియర్స్ (రూ.11 కోట్లు-Retained), 3. సర్ఫరాజ్ ఖాన్ (రూ.1.75 కోట్లు- Retained), 4. మెకల్లమ్ (రూ.3.6 కోట్లు), 5. క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు), 6. కొలిన్ గ్రాండ్‌హోమ్ (రూ.2.2 కోట్లు), 7. మొయిన్ అలీ (రూ1.7 కోట్లు), 8. క్వింటన్ డీకాక్ (ర.2.8 కోట్లు), 9. ఉమేష్ యాదవ్ (రూ.4.2 కోట్లు), 10. యజువేంద్ర చాహల్ (రూ.6 కోట్లు-RTM), 11. మనన్ వోహ్రా (రూ.1.1 కోట్లు), 12. కుల్వంత్ ఖేజ్రోలియా (రూ.85 లక్షలు), 13. అనికేత్ చౌదరి (రూ.30 లక్షలు), 14. నవదీప్ సైనీ (రూ.3 కోట్లు), 15. మురుగన్ అశ్విన్ (రూ.2.2 కోట్లు), 16. మణ్‌దీప్ సింగ్ (రూ.1.4 కోట్లు), 17. వాషింగ్టన్ సుందర్ (రూ.3.2 కోట్లు), 18. పవన్ నేగి (రూ.కోటి-RTM), 19. మహ్మద్ సిరాజ్ (రూ.2.6 కోట్లు), 20. నేథన్ కూల్టర్ నైల్ (రూ.2.2 కోట్లు), 21. అనిరుద్ధ జోషి (రూ.20 ల‌క్ష‌లు), 22. పార్థివ్ పటేల్ (రూ.1.7 కోట్లు), 23. టిమ్ సౌథీ (రూ.కోటి), 24. ప‌వ‌న్ దేశ్‌పాండె (రూ.20 ల‌క్ష‌లు)
ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో ఆర్‌సీబీ ఆదివారం యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ని రూ. 3.2 కోట్లతో కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. గత ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్‌ ధోని, కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సుందర్‌ను సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form