Viral Song Celebrates Telangana Irrigation Project Agitation

Oneindia Telugu 2017-11-08

Views 170

illagers have been protesting against the Mallana Sagar irrigation project for 515 days now, and their spirits are dampened because the protest has been dragging.A viral song, released on the 500th day of the protest, describes the struggle that the villagers have gone through so far, and calls the government ‘exploitative.
మెదక్ జిల్లాలో చేపడుతున్న మల్లన్న సాగర్ వ్యవహారం రాజకీయంగా హాట్ హాట్ గా మారింది. మల్లన్న సాగర్ నీటిపారుదల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 14 గ్రామాలకు చెందిన గ్రామస్థులు 515 రోజుల గా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐతే నిరసన 500 వ రోజు విడుదల చేసిన ఒక వైరల్ పాట ఇప్పుడు హల్చల్ చేస్తుంది, గ్రామస్తులు జరిపిన పోరాటం గురించి, గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను, క్షోబను వివరిస్తు, ప్రజలు నొప్పికి అలవాటుపడిపోయారు, ప్రభుత్వం తో పోరాడటానికి అవసరమైన మానసిక స్థితిలో లేరు అంటూ పోరాట స్ఫూర్తిని తిరిగి కల్పించడానికి బక్కి శ్రీనివాస్ అనే గాయకుడు ఈ పాటను వ్రాసి పాడాడు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS