Prank Movie story writer Rakesh Govardhanagiri AT "The Prank" Motion Poster launch
‘ది ప్రాంక్’ మూవీ పోస్టర్ లాంచ్
శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం డిజిటల్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు.,
ఫ్రాంక్ సినిమా కధ రచయిత రాకేశ్ గోవర్ధనగిరి మాట్లాడుతూ నేను ''పేస్ బుక్ లో '' ఒక కధ రాస్తే దానికి రియాక్ట్ అయి మహేష్ కోడి గారు నన్నే కధ రాయమన్నారు, నేను రెండు సినిమాలకి గోస్ట్ రైటర్ గా పని చేశాను.,కొన్నింటికి మాటలు రాసాను.,ఇది నేనే రాసాను అంటే ఫ్రెండ్స్ నవ్వుతారు ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి.,నాలాంటి వాళ్లకి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా వుంది ఈ కధ ఆరు నెలలు రాసాను చాలా కొత్త సబ్జెక్టు కొత్తగా వుంటుంది.మారుతీగారు,రాజ్ కందుకూరుగారు రావటం సంతోషంగా వుంది ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం ఇంకా సంతోషంగా వుంది అని అన్నారు.