Playback singer P Susheela was rumoured to have passed away on Thursday night, and social media was flooded with tributes and condolences. Following this, the singer herself released a video to counter the rumours, clarifies that she is alive and well.
సిరిసిరి మువ్వ, మేఘ సందేశం,mla ఏడుకొండలు..వంటి సినిమాలలో పాటలు పాడి అలరించిన ప్రముఖ గాయకురాలు పి సుశీల. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్నారు. తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ మరియు సింహళ భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. భాష ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.అయితే ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, ఫేమస్ సెలబ్రిటీల మీద చనిపోయినట్లు రూమర్స్ రావడం తరచూ వింటూనే ఉన్నాయి. తాజాగా ఈ డెత్ హాక్స్ రూమర్స్ ప్రముఖ సింగర్ పి.సుశీల మీద ప్రచారంలోకి వచ్చాయి.