The Board of Control for Cricket in India (BCCI) published a few pictures and videos from the practice session, with special mention of the Dhoni hit that took everyone back to the 2011 World Cup winning moment.
మహేంద్ర సింగ్ ధోని భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు ఇప్పటికీ అభిమానుల్లో చెక్కచెదరదు. తాజాగా ధోని బాదిన ఓ షాట్ 2011 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ ఫినిషింగ్ షాట్‌ను గుర్తు చేసిందిన బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.