పవన్ మళ్లీ పెళ్లి చేసుకున్నపుడు.. రేణు దేశాయ్ ఎందుకు చేసుకోకూడదు: రేణు దేశాయ్ కంటతడి!

Filmibeat Telugu 2017-10-19

Views 2.5K

In the latest promo that Star Maa has unveiled, Renu was seen getting emotional after watching the dance of a couple. Praising the couple for creating love in the air, Renu said with a dejected tone that she had lost faith in love. She was seen in tears after saying this, and she made everyone emotional with her words.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, న‌టి, నిర్మాత ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న 'నీతోనే డాన్స్' అనే డాన్స్ రియాల్టీషోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆమె బుల్లితెరపై చేస్తున్న కార్యక్రమం కావడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. వచ్చే శని, ఆదివారాల్లో ప్రసారం అయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Share This Video


Download

  
Report form