బీసీసీఐతో యువరాజ్ తాడోపేడో Yuvraj Singh clash with BCCI | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-12

Views 205

Yuvraj Singh who has been out of the India team for a while now is in a new battle with the BCCI, chasing his Indian Premier League (IPL) dues which are worth 3 crore rupees.
భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ ఈ ఏడాది వెస్టిండిస్ పర్యటన అనంతరం జట్టులో స్థానం కోల్పోయాడు.

Share This Video


Download

  
Report form