"we were already married" Samantha Ruth Said మా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది

Filmibeat Telugu 2017-10-11

Views 1

నాగచైతన్య, సమంతల వివాహంఈ నెల 6న గోవాలో ఘనంగా జరిగింది.అతి తక్కువమంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్ళి సంబరాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ జీవితం లో మదుర క్షణాలని మిస్ అవకుండా మీడియాకీ, వార్తలకీ దూరంగానే ఉన్నారు ఈ కొత్త జంట.
"In our heads, we were already married" Samantha Ruth on her fairytale wedding to Naga Chaitanya

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS