Twenty-three-year-old Raja Vamshi Reddy Muddasani from Telangana committed lost life at University of Michigan on Monday. Raja had moved to Michigan from Florida this summer.
తెలంగాణకు చెందిన 23 ఏళ్ళ ముద్దసాని రాజా వంశీరెడ్డి మిచిగాన్ యూనివర్శిటీలో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఏడాది వేసవికాలంలోనే ఫ్లోరిడా నుండి మిచిగాన్‌కు వంశీరెడ్డి వచ్చారు