MS Dhoni Penalised Under The "Fake Fielding" Law By ICC | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-06

Views 524

Remember the good old days when Mahendra Singh Dhoni would trick opponents by pretending to collect a throw and letting it go on to hit the stumps? The move, hailed by cricket pundits all over the world, can now get Dhoni penalised under the "fake fielding" law, which was recently instituted by the International Cricket Council (ICC).
మహేంద్ర సింగ్ ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్. కీపర్‌గానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన ధోని కొన్నిసార్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఏమార్చడానికి చేతిలో బంతి లేకపోయినా స్టంప్స్‌ను గిరాటేసినట్లుగా నటిస్తుంటాడు. క్రికెట్ కామెంటేటర్లు సైతం ధోని తెలివిని మెచ్చుకుంటూ సరదా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అనేకం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS