Star Hero Daughter Entry In Tollywood స్టార్ హీరో కూతురు

Filmibeat Telugu 2017-10-05

Views 1.5K

Varalaxmi Sarathkumar, daughter of senior Tamil hero Sarathkumar, has announced her debut film in Tollywood. Said to be a multilingual female-centric project, the film is titled "Shakthi" in Telugu. Rana Daggubati unveiled the first look poster of the film's Telugu version.

తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. 2012లో పోడాపోడి సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఇప్పటి వరకు తమిళం, మళయాలం, కన్నడలో సినిమాలు చేసింది కానీ... తెలుగులో నటించలేదు. త్వరలో ఆమె 'శక్తి' అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS