#Nandhi Movie Team Chit Chat With Sunil Part 1 | Allari Naresh | Varalaxmi Sarathkumar

Filmibeat Telugu 2021-02-27

Views 53

Naandhi is a thriller movie directed by Vijay Kanakamedala. The movie casts Allari Naresh, Navami Gayak and Varalaxmi Sarathkumar are in the lead roles along with Priyadarshi, Harish Uthaman, Praveen, Navami, Srikanth Aiyyengar, Vinay Varma, Devi Prasad, Pramodhini, Manichandana are seen in supporting role.
#Nandhi
#AllariNaresh
#VaralaxmiSarathkumar
#NavamiGayak
#HarishUthaman
#Priyadarshi
#NandhiMovieCollections
#Tollywood

వరుసగా కామెడీ చిత్రాలనే చేస్తూ పరాజయాలను ఎదుర్కొంటున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ప్రయోగాత్మక చిత్రం చేయాలన్న ఉద్దేశంతో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది' అనే సినిమాలోనూ నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. గత వారం ‘నాంది' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ విశేషాలను పంచుకున్నారు.

Share This Video


Download

  
Report form