Nagachaitanya Samantha wedding Budget Details Here పెళ్లి ఖర్చు అంతేనా?

Filmibeat Telugu 2017-10-05

Views 3

Samantha Ruth Prabhu and Naga Chaityana met on the sets of 2010 film Ye Maaya Chesave and fell in love, and now they are getting married. However, media reports that the much anticipated destination wedding in Goa is being organised with a budget of Rs. 10 crores.
టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య, సమంత మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఏకం కాబోతున్నారు. గోవాలో వీరి వివాహ వేడుకకు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి గెస్టులు ఇప్పటికే గోవా చేరుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS