Nagarjuna Reveals Interesting Facts About Naga Chaitanya And Samantha In Majili Audio Event

Filmibeat Telugu 2019-04-01

Views 2

Naga Chaitanya Akkineni, Samantha Akkineni's latest movie is Majili. Ninnu Kori fame Shiva Nirvana is director. This movie pre release functions was held in Hyderabad on March 31st. Nagarjuna and Venkatesh are the chief guest for this event. Nagarjuna made funny comments in this event, targeting Samantha and Naga Chaitanya.
#nagachaitanya
#samantha
#akkineninagarjuna
#majili
#majilisongs
#majilimovieaudio
#akkineni
#latesttelugumovies
#akkineniakhil


నాగచైతన్య అక్కినేని, సమంత కలిసి నటించిన చిత్రం మజిలి. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ముందు ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే అందరూ మాట్లాడేశారు. కాబట్టి వారిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మీకు తెలియని సంఘటన ఒకటి చెబుతాను అని నాగార్జున అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS