''ఇండివుడ్'' సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మీడియా అవార్డులు 2017 కి గాను పలువురు ప్రింట్,ఎలక్ట్రానిక్,వెబ్,మరియు యాంకర్స్ కి అందచేసారు.
ముఖ్య అతిధులుగా మీడియా చైర్మన్.అల్లం నారాయణ,ఫిల్మ్ చాంబర్ చైర్మన్.ప్రసాద రావు,జై బోలో తెలంగాణా సినిమా దర్శకులు.N.శంకర్.,ఇండివుడ్ సంస్థ వ్యవస్థాపకులు హాజరయ్యారు...
దర్శకులు.N.శంకర్ మాట్లాడుతు మీడియా అకాడమి అంటే తెలియదు కాని అల్లం నారాయణ అన్నా వచ్చినంక తెలిసింది మీడియా తన స్వేచాను కాపాడుకునే హక్కు మీడియాకు వుంది.,''ఇండివుడ్'' సంస్థ ఈ డిశంబర్లో నిర్వహించే కార్నివాల్ కి అందరు హాజరవ్వాల్సిందిగా కోరారు.