Renu Desai Reveals Interesting Things About Pawan Kalyan దానికి కారణం డబ్బు కాదు

Filmibeat Telugu 2017-10-03

Views 87

Power star Pawan Kalyan's ex wife Renu Desai doing a Program Neetone. In this occasion, She speaks to media about her professional and personal experience. Renu Desai told that she suffering with single women status. And she reveals some interesting things about Pawan Kalyan.
పవన్ కల్యాణ్ తీసుకొన్న డబ్బులో నుంచి సినిమాలు తీశానని వచ్చిన వార్తలను సినీ నటీ రేణుదేశాయ్ ఖండించారు. అలాంటి వార్తలో నిజం లేదని ఆమె అన్నారు. తాను సంపాదించిన సొమ్ముపై వచ్చిన ఆదాయంతోనే సినిమా తీశానని ఆమె అన్నారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ఓ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్.. దసరా పండుగను పురస్కరించుకొని టెలివిజన్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form