Watch Etela Rajender Speech at Bathukamma Film Festival : watch video to know more.
తెలంగాణా రాష్త్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా రవీంద్ర భారతి మిని ఆడిటోరియంలో మామిడి హరికృష్ణ గారి అద్వర్యంలో ''బతుకమ్మ సినిమహోత్సవాలు'' జరిగాయి ఈ కార్యకమానికి ముఖ్య అతిదిగా రాష్ట ఆర్ధిక మంత్రి శ్రీ.ఈటెల.రాజేందర్ గారు హాజరయ్యారు.