IND Vs AUS 4th ODI : Chahal's strategy against Maxwell | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-28

Views 282

Yuzvendra Chahal muting monster hitting Glenn Maxwell has a big role in India's success in the on-going one-day series against Australia. The wiry leg-spinner explained his strategy against Maxwell on the eve of the fourth one-dayer against Australia at the M Chinnswamy stadium.
ఐదు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌... చాహల్ బౌలింగ్‌లోనే అవుటైన సంగతి తెలిసిందే. గురువారం బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా చాహల్ మీడియాతో మాట్లాడుతూ మాక్స్‌వెల్‌ను అవుట్‌ చేయాలంటే మూడు డాట్‌ బంతులు చాలని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS