Mahesh Babu confirms film with SS Rajamouli : Confirmed Officially

Filmibeat Telugu 2017-09-26

Views 18

Mahesh has finally confirmed that he is indeed working with the ‘Baahubali’ director.
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ 27న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఐతే ఈ సినిమా అనంతరం రాజమౌళితో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి .. నిజమేనా? అనే ప్రశ్న ఈ సందర్భంలోనే ఆయనకి ఎదురైంది.

Share This Video


Download

  
Report form