Jersey Movie Review By Baahubali Director SS Rajamouli || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-22

Views 365

Vijayendra Prasad about Rajamouli.. I did not expect he will became star director. Now Rajamouli busy with NTR, Ram Charan's RRR movie. DVV Danayya producing this movie with 400 cr budget
#rajamouli
#vijayendraprasad
#rrr
#ntr
#ramcharan
#Danayya
#allurisitharamaraju
#komarambheem

విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. తన కుమారుడు ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని అసలు ఊహించలేదు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాము ఇంట్లో ఒకలా, సెట్స్ లో మరోలా ఉంటాం అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తాను రాజమౌళి పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. తామిద్దరం ఇంట్లో ఇప్పటి మోడ్రన్ తండ్రీ కొడుకుల్లా స్నేహితుల్లా ఉండం. ఇంట్లో తండ్రిగా నాదే ఆధిపత్యం. తాను పాతతరం తండ్రిలాగే ప్రవర్తిస్తుంటానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS