"Spyder will be Liked by Masses & Classes. Mahesh Babu gave Top Notch Performance. Go for it." Umair Sandhu said.
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన భారీ చిత్రం 'స్పెడర్'.తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్ జయరాజ్ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అయింది.