Tollywood superstar Fans create problem to "Spyder" Theater in Vinukonda
స్పైడర్ మువీ చిచ్చు పెట్టింది. వినుకొండలో వివాదానికి కారణమయ్యింది. దుమారం రేపింది. సూపర్ స్టార్ అభిమానులు వీరంగం చేసే వరకూ సాగింది. గుంటూరు జిల్లా వినుకొండలో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు రెచ్చిపోవడం కలకలం రేగింది. అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న. గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ థియేటర్ యాజమాన్యం భారీ నష్టాన్ని చవిచూసింది. థియేటర్ తెరని దగ్ధం చేసే స్థాయిలో అభిమానుల ఆగ్రహానికి గురయింది