Jai Lava Kusa collectons dropped because Bigg Boss జై లవకుశ కలెక్షన్లపై బిగ్‌బాస్ దెబ్బ !

Filmibeat Telugu 2017-09-25

Views 872

Jai Lava Kusa collections looking good around the globe. This movie is heading towards 100 crores club. This movie doing good in US business too. Reports suggest that Sunday collectons dropped because Bigg Boss final.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం వారాంతానికి ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రలకు బ్రహ్మండమైన రెస్పాన్స్ వస్తున్నది.

Share This Video


Download

  
Report form